UpttakeUpttakeJobs
Welcome Back

Log in to continue

Pick up your test series and courses where you left off.

+91

We'll send a 6-digit code to this number.

14th Periodic Labour Force Survey: 14వ కార్మిక శక్తి సర్వే
29 Jun 2022

14th Periodic Labour Force Survey: 14వ కార్మిక శక్తి సర్వే

దేశంలో నిరుద్యోగం(15ఏళ్లు, అంతకుమించి) ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో(జనవరి–మార్చి) 8.2 శాతానికి తగ్గింది. 2021 మొదటి మూడు నెలల్లో 9.3 శాతంగా ఉంది. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌వో) నిర్వహించిన ‘14వ కార్మిక శక్తి సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2021లో మొదటి 3 నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కరోనా నియంత్రణ కోసం దీర్ఘకాలం పాటు విధించిన లాక్‌డౌన్‌ ల ప్రభావం ఉంది. ఇక గతేడాది చివరి మూడు నెలల్లో (2021 అక్టోబర్‌–డిసెంబర్‌) నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. అంటే.. త్రైమాసికం వారీగా చూసినా ఉపాధిలేని వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. 

  • మహిళల్లో నిరుద్యోగ రేటు 2022 జనవరి–మార్చి మధ్య 10.1 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.8 శాతం. 2021 చివరి త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది.
  • పురుషుల్లో ఉపాధి లేకుండా ఉన్న వారి రేటు 2022 మొదటి త్రైమాసికంలో 7.7శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 8.3 శాతంగా ఉంది. ఇక ఏడాది క్రితం ఇదే కాలంలో 8.6 శాతంగా ఉంది. 
  • పట్టణాల్లో నిరుద్యోగ రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ ఇది 47.3 శాతంగా నమోదైంది.
అరుదైన తూనీగ | Dragonfly endemic | Upttake Jobs
25 Jun 2022

అరుదైన తూనీగ | Dragonfly endemic | Upttake Jobs

భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోనే ఎందుకు వచ్చింది ? Earth quake in Afghanistan | Upttake Jobs
24 Jun 2022

భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోనే ఎందుకు వచ్చింది ? Earth quake in Afghanistan | Upttake Jobs

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం | Anti-defection law | Upttake Jobs
23 Jun 2022

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం | Anti-defection law | Upttake Jobs

తమిళనాడు లో ఎడారి | Theri Desert | Upttake Jobs
22 Jun 2022

తమిళనాడు లో ఎడారి | Theri Desert | Upttake Jobs

రాజకీయాలలో నేరస్తులు | Criminalization in Politics | Upttake Jobs
21 Jun 2022

రాజకీయాలలో నేరస్తులు | Criminalization in Politics | Upttake Jobs

Diabetes  టైప్ 1,  టైప్ 2 కన్నా ప్రమాదకరమా ?
20 Jun 2022

Diabetes టైప్ 1, టైప్ 2 కన్నా ప్రమాదకరమా ?

రైళ్లు ప్రైవేటుమయమేనా ? | Bharat Gaurav Scheme | Private trains | Upttake Jobs
18 Jun 2022

రైళ్లు ప్రైవేటుమయమేనా ? | Bharat Gaurav Scheme | Private trains | Upttake Jobs

Agneepath Scheme | What Is Agneepath Scheme? | అగ్నిపథ్ పై ఎందుకింత ఆగ్రహం ?
17 Jun 2022

Agneepath Scheme | What Is Agneepath Scheme? | అగ్నిపథ్ పై ఎందుకింత ఆగ్రహం ?

న్యాయం ఎక్కడ? | Justice Delayed is Justice Denied | Upttake Jobs |
16 Jun 2022

న్యాయం ఎక్కడ? | Justice Delayed is Justice Denied | Upttake Jobs |